అభిమానుల ఆసక్తిని క్యాష్ చేసుకుంటున్న మేకర్లు..! 23 d ago
ఇండియాలో పుష్ప 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ నవంబర్ 30న ప్రారంభంకానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని మేకర్లు క్యాష్ చేసుకోబోతున్నట్లు సమాచారం. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం చాలా కామన్. ఇలా ఉండగా పుష్ప 2 కి ప్రభుత్వం పెంచిన రేట్ కన్నా 150 నుంచి 200 వరకు ఎక్కువ ఉంచాలని మేకర్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది.